¡Sorpréndeme!

Dark Chocolate చాకొలెట్ తింటే గ్లామర్ పెరుగుతుందా..! *Health | Telugu OneIndia

2023-02-11 21 Dailymotion

Who does not like chocolate. From small children to elders eat chocolates. But they think that eating chocolates | చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టముండదు.. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు చాక్లెట్లు తింటుంటారు. అయితే చాక్లెట్లు తింటే లావు అవుతారని అనుకుంటారు.. కానీ చాక్లెట్లు తింటే హెల్త్ కు మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ తింటే మంచిదని వివరిస్తున్నారు. అయితే కొంత మంది డార్క్ చాక్లెట్ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. కానీ ఇది తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు.

#DarkChocolate
#Health
#MentalHealth
#Chocolates
#National
#HealthTips